విశాఖ జిల్లా చోడవరంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులకు తోడు దుమ్ముదూళితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాహనదారులు రహదారిపై ప్రయాణం చేయలేక అవస్థలు పడ్డారు.
చోడవరంలో గాలి దుమారం.. వాహనదారుల ఇబ్బందులు - dust
విశాఖ జిల్లా చోడవరంలో గాలిదుమారం ప్రజలను అతలాకుతలం చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారు ఇబ్బందులకు గురయ్యారు.
గాలిదుమారం