ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ - అనకాపల్లి తాజా వార్తలు

గవరపాలెం సంతకంపట్టులో కనకదుర్గమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.

dussehra celebrations in anakapalle kanaka durga temple
గోడ పత్రిక విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు

By

Published : Oct 10, 2020, 7:18 PM IST

అనకాపల్లి గవరపాలెం సంతకం పట్టు ప్రాంతంలోని కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. కొవిడ్​ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details