ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ ప్రభావం.. ఆర్టీసీకి కోట్లల్లో నష్టం

కరోనా లాక్ డౌన్... ఆర్టీసీకి తీరని నష్టం మిగులుస్తోంది. ఒక్క విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకి సంబంధించి గడిచిన 20 రోజుల్లో సుమారు రెండున్నర కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెపుతున్నారు.

By

Published : Apr 11, 2020, 11:01 AM IST

due to lock down in andhrapradesh rtc getting losses in cross
లాక్​డౌన్​ కారణంగా కోట్లల్లో నష్టపోతున్న ఆర్టీసీ

లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది.ఆ దాయ మార్గాలన్ని మూసుకుపోతున్నాయి. ఈ ప్రభావం ఆర్టీసీపై విపరీతంగా పడింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు 20రోజుల్లో రెండున్నర కోట్ల నష్టం మిగిలిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 90 ప్రాంతాలకు ఈ డిపో నుంచి బస్సులను నడిపేవారు. రోజుకు 11 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన కారణంగా.. భారీ నష్టం మిగులుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details