ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు విశాఖలో ఆందోళన నిర్వహించారు. ఐదురోజులుగా బిల్లుపై నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల సీట్లు ప్రైవేటీకరణ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నియామకం, విద్యార్థులకు నిర్వహించబోయే తదితర పరీక్షలపై తాము తీవ్ర గందరగోళంలో ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల ధర్నా - kashmir
ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు విశాఖలో నిరసన చేపట్టారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
విశాఖలో ఎన్ఎంసీ బీల్లుకు వ్యతిరేకంగా వైద్యుల ధర్నా