దివ్యాంగులకు.. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉపకరణాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం తదితర మండలాలకు సంబంధించి గతంలో సరఫరా చేసిన ఉపకరణాలు సరిగా పని చేయకపోయినా... ఇతరత్రా ఇబ్బందులు ఉన్నా... వాటి స్థానంలో కొత్తవి అందించారు. సుమారు 150 మంది దివ్యాంగులు హాజరయ్యారు.
నర్సీపట్నంలో దివ్యాంగులు ఉపకారణాల పంపిణీ - నర్సీపట్నం
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం
TAGGED:
నర్సీపట్నం