విశాఖపట్నం జిల్లా శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి అలయం భక్తుల రద్దీతో నిండిపోయింది అమ్మవారిని కూరగాయలు,పళ్లతో విశేషంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.అలయ ముఖమండపంలో కనకమహాలక్ష్మి అమ్మవారి శ్రీచక్రసహిత కుంకుమార్చనలు నిర్వహించారు.
అమ్మవారి ఆలయాల్లో చివరి శ్రావణశుక్రవార పూజలు - vishskapatnam
శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో విశాఖపట్నం అమ్మవారి అలయాలు భక్తులతో కళకళలాడాయి. అనంతరం అమ్మవార్లు విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు అందుకున్నారు.
devotees did pooja in godess temples in vishskapatnam,
విశాఖ జిల్లా పాతనగరంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ అలయంలో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.నాలుగు శుక్రవారాలను అమ్మవారిని ప్రత్యేక అలంకరణలను చేసిన నిర్వహాకులు ఈవారం కూడా అదే రీతిలో విశేష అలంకరణ చేశారు.అనంతరం కుంకుమ పూజలతో ఆలయం కలకళలాడింది.
ఇదీచూడండి.'ప్లాస్టిక్ కవర్లను ఏ విధంగా ధ్వంసం చేస్తారో నివేదిక ఇవ్వండి'