ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా దేవీ నవరాత్రులు - నవరాత్రులు విశాఖలో తాజాగా

రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శతకం పట్టు వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించిన అనంతరం... రథాన్ని పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు. అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు.

celebration of devi navaratri
దేవి నవరాత్రులు

By

Published : Oct 18, 2020, 6:52 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

  • గవరపాలెంలోని శతకం పట్టు వద్ద వేడుకను ప్రారంభించిన అనంతరం రథాన్ని పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు. అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు
  • కామాక్షి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
  • లక్ష్మీ దేవి పేట లోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి గా అలంకరించారు.
  • సత్యనారాయణపురం కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
  • కన్యకా పరమేశ్వరి ఆలయంలో సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
  • సర్వ కామదాంబ ఆలయంలో గజలక్ష్మి దేవి అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details