అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే80శాతం హామీలను నెరవేర్చినఏకైక ప్రభుత్వం వైకాపానే అని ఉపముఖ్యమంత్రి అంజద్ భాషా అన్నారు.విశాఖలో పర్యటించిన ఆయన,అసెంబ్లీ సమావేశంలో కూడా19చారిత్రాత్మాక బిల్లులను చేశారని చెప్పారు.తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారని ఆయన తెలిపారు.
వందరోజుల్లో 80 శాతం హామీలను నెరవేర్చాం: ఉపముఖ్యమంత్రి - పర్యటన
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే మేనిఫెస్టోలోని 80శాతం హామీలను నెరవేర్చిందని, విశాఖ పర్యటనకు వచ్చిన ఉపముఖ్యమంత్రి అంజద్ భాషా చెప్పారు.
విశాఖలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాషా పర్యటన