విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కశ్మీర్ పరిస్థితి చర్చ జరిగింది.కశ్మీర్ ప్రజా ప్రతినిధులను గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వామపక్ష నేతలు అన్నారు. భాజపా తీరుతో కశ్మీరీలు స్వేచ్ఛను కోల్పోయారని చెప్పారు.
"భాజపా తీరుతో ప్రజాస్వామ్యానికి విఘాతం" - cpm district commite meet
కశ్మీర్ విషయంలో భాజపా తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని వామపక్షాలు అభిప్రాయ పడ్డాయి.
cpm district commite meet at citu office in vishakapatnam district