ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు ఏజెన్సీలో వృద్ధుడికి కరోనా - పాడేరులో కరోనా కేసులు

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఓ వృద్ధుడికి కరోనా సోకింది. కాంటాక్ట్ వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

corona-case-registered-in-paderu-vizag-district
పాడేరు ఏజెన్సీలో వృద్ధుడికి కరోనా

By

Published : Mar 24, 2021, 10:30 PM IST

విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీలో ఓ వృద్ధుడికి కరోనా సోకినట్లు పాడేరు ఆస్పత్రి వైద్యురాలు శోభారాణి తెలిపారు. హుకుంపేట మండలం సూకూరు నడిమివీధికి చెందిన ఓ వృద్ధుడికి వైరస్ సోకినట్లు ఆమె తెలిపారు. బాధితుడికి అనారోగ్యంగా ఉండటంతో... ఓ ఆస్పత్రిలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయగా పాజిటివ్ నమోదైంది. వృద్ధుడి కాంటాక్ట్ వివరాలు సేకరిస్తున్నట్లు డాక్టర్ శోభారాణి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details