ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

10 తులలా బంగారం, రూ.5 లక్షల నగదు చోరీ... - gold

దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు, ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా... ఫలితం ఉండడం లేదు. ప్రస్తుతం మారేడుపూడిలో దొంగలు పంజా విసిరారు.

chori-at-vishaka

By

Published : Jul 27, 2019, 10:36 PM IST

హౌసింగ్ కాలనీలో చోరీ-10 తులలా బంగారం,5లక్షల నగదు అపహరణ

విశాఖ జిల్లా మారేడుపూడి హౌసింగ్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు 10 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే... మారేడుపూడి హౌసింగ్ కాలనీలో ఇంట్లో ఎవరులేని సమయాన్ని దుండగులు పసిగట్టారు. ఇంట్లోకి చొరబడి 10 తులాల బంగారం, 5 లక్షల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details