వాగులో జారిపడి చిన్నారి గల్లంతు - Child missed in canal
విశాఖ మన్యంలోని బొండపల్లి వాగులో ఓ చిన్నారి గల్లంతైంది. కుటుంబ సభ్యులతో కలిసి వాగు దాటుతుండగా చిన్నారి వాగులో పడిపోయింది. గ్రామస్థులు చిన్నారి కోసం గాలిస్తున్నారు.
వాగులో జారిపడి చిన్నారి గల్లంతు
ఇదీ చదవండి :50 లక్షలు దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు