ఆరోగ్యశ్రీ వర్తించని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో సీఎం సహాయ నిధి నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆరుగురికి రూ.3,45,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
దేవరాపల్లిలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ - vizag district latest news
విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.
దేవరాపల్లిలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ