లాక్డౌన్ సందర్భంగా చోడవరంలో అత్యవసర సేవలందిస్తున్న వారికి సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. రహదారులపై పహారా కాస్తున్న పోలీసులకు వాసవీ క్లబ్ సభ్యులు నీళ్లసీసాలు, పళ్లరసం అందజేస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు నిరాశ్రయులకు, అన్నార్తులకు ఆహారాన్ని అందించారు. హనుమాన్ సంస్థ సభ్యులు మాస్కులు పంపిణీ చేశారు.
దాతృత్వాన్ని చాటుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు - lock down
లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సేవలందిస్తున్న వారికి సహాయం చేస్తూ పలు సంస్థలు దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి. విశాఖ జిల్లా చోడవరంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నార్తులకు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాయి.
దాతృత్వాన్ని చాటుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు