విజయవాడ, విశాఖ సహా తెలుగురాష్ట్రాల్లోని పలు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో విజిలెన్స్‌తో కలిసి సోదాలు చేశారు. దేశంలో మొత్తం 150 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు. అవినీతి, లంచగొండితనంపై ప్రజలకు విస్త్రత అవగాహన అవసరమన్నారు.
రాష్ట్రంలో పలుచోట్ల సీబీఐ ఆకస్మిక తనిఖీలు - visakha
రాష్ట్రంలోని పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలో విజిలెన్స్ అధికారులతో కలిసి సీబీఐ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
సీబీఐ