విశాఖ జిల్లా చోడవరంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 375 కిలోల గంజాయి పట్టుబడింది. డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
చోడవరంలో 375 కిలోల గంజాయి స్వాధీనం - చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు
విశాఖ గ్రామీణ జిల్లాలో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా చోడవరం వద్ద లారీలో పెద్దఎత్తున తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చోడవరంలో 375 కిలోల గంజాయి స్వాధీనం