కార్పొరేషన్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి కార్పొరేట్ స్కళ్లకు దీటుగా రూపొందిస్తున్నామని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. విశాఖ జిల్లా ప్రకాశరావు పేట సీఎంఆర్ జీవీఎంసీ పాఠశాలలో ఆయన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేశారు. వారు దత్తత తీసుకున్న ఈ పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులకు ఎనిమిది వేల పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు.
''కార్పొరేట్ స్కూల్స్‌కి ధీటుగా కార్పొరేషన్ పాఠశాలలు'' - distribution
విశాఖ ప్రకాశరావు పేట సీఎంఆర్ జీవీఎంసీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేశారు.
విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన సీఎంఆర్ అధినేత