ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో "న్యూ మీడియా అండ్ లాంగ్వేజ్" పుస్తకావిష్కరణ - vishaka dist

రైటర్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో "న్యూ మీడియా అండ్ లాంగ్వేజ్" పుస్తకావిష్కరణ విశాఖలో జరిగింది. రచయితలు బాబి వర్థన్, డా. కృష్ణ వీర్ అభిషేక్ మీడియా రంగంలో వస్తున్న మార్పులపై ప్రసంగించారు.

విశాఖలో "న్యూ మీడియా అంగ్ లాంగ్వేజ్" పుస్తకావిష్కరణ

By

Published : Oct 7, 2019, 12:05 AM IST

Updated : Oct 7, 2019, 9:26 AM IST

విశాఖ జిల్లా ఒకనాడు చందమామ కథల్లో అరచేతిలో ప్రపంచం అని చదువుకున్నామని...నేడు అరచేతిలోనే ఫోన్​లో మీడియా అంతా ప్రపంచాన్ని చూపిస్తుందని ఆంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి అన్నారు. రైటర్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో "న్యూ మీడియా అండ్ లాంగ్వేజ్" పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయితలు బాబి వర్థన్, డా. కృష్ణ వీర్ అభిషేక్ మీడియా రంగంలో వస్తున్న మార్పులపై ప్రసంగించారు.

విశాఖలో "న్యూ మీడియా అంగ్ లాంగ్వేజ్" పుస్తకావిష్కరణ
Last Updated : Oct 7, 2019, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details