విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలోని.. బొజ్జన్నకొండలో జనవరి 15వ తేదీన జరగనున్నబౌద్ధ మేళ కరపత్రాన్ని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి ఆవిష్కరించారు.
జనవరి 15న బొజ్జన్నకొండ బౌద్ధ మేళ.. కరపత్రాల విడుదల చేసిన ఎంపీ - బొజ్జన్నకొండ బౌద్ధ మేళ కరపత్రాలు ఎంపీ సత్యవతి విడుదల
విశాఖ జిల్లా బొజ్జన్నకొండలో జనవరి 15వ తేదీన జరగనున్నబౌద్ధ మేళ కరపత్రాన్ని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి ఆవిష్కరించారు. బొజ్జన్నకొండ అభివృద్ధికి అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి నిధులు మంజూరు చేయించడాన్ని సిద్దార్ధసోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అభినందించింది.
బొజ్జన్నకొండ బౌద్ధ మేళ కరపత్రాలు ఎంపీ సత్యవతి విడుదల
సిద్ధార్థ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఎంపీ చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దార్ధసోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లానాగభూషణం మాట్లాడుతూ బొజ్జన్నకొండ అభివృద్ధికి అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి రూ. 7.30 కోట్లను మంజూరు చేయించడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి:విగ్రహాల విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు: సీఎం జగన్