విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'అమ్మ హార్ట్ హెల్పింగ్' సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక యువకులు రక్తదానం చేశారు. పది సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీఐ కొనియాడారు. ఎస్సై లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
'అమ్మ హార్ట్ హెల్పింగ్' ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - చోడవరం
రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని విశాఖ జిల్లా చోడవరం సీఐ శ్రీనివాస్ అన్నారు. రక్తదాన శిబిరం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
'అమ్మ హార్ట్ హెల్పింగ్' ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం