విశాఖలో మద్యం దుకాణాలు, బార్ల సిబ్బంది నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద విశాఖ వైన్స్ అండ్ బార్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నూతన మద్యం విధానంతో తమకు ఉపాధి పోతుందన్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో మద్యం దుకాణాల సిబ్బంది నిరసన - muncipal office
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీతో.. తాము ఉపాధి కోల్పోతామంటూ.. బార్లు, రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బంది.. విశాఖలో ఆందోళనకు దిగారు.
బార్ షాపు కార్మికులు