నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బంగారయ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పాయకరావుపేట తెదేపా అభ్యర్థి బంగారయ్య అంటున్నారు. తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా అభ్యర్థి బంగారయ్య