ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛత పాటించిన కాలనీలకు అవార్డుల ప్రదానం - విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ వార్తలు

విశాఖ నగరంలో స్వచ్ఛత పాటించిన ఉత్తమ కాలనీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన పాల్గొన్నారు.

Awards were given to the   purist colonies   in Visakha
స్వచ్ఛత పాటించిన కాలనీలకు అవార్డుల ప్రదానం

By

Published : Dec 15, 2019, 11:20 AM IST

స్వచ్ఛత పాటించిన కాలనీలకు అవార్డుల ప్రదానం

విశాఖలో మొక్కల పెంపకం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంకుడు గుంతలను తవ్వడంలో ముందున్న కాలనీలకు అవార్డులను ప్రదానం చేశారు. ఏయూలోని వైవీఎస్.మూర్తి ఆడిటోరియంలో ఏపీ నివాసితుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనందా సిటీజన్ సంస్థ సహకారంతో నగరంలో గెలుపొందిన కాలనీలకు మంత్రి బొత్స సత్యనారాయణ బహుమతులు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details