విశాఖ సింహాచల అప్పన్నను ప్రముఖ గాయని పి.సుశీల దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి విశిష్టతను అర్చకులు తెలియజేశారు. స్వామి వారి చిత్రపం, తీర్థప్రసాదాలను ఈవో అందజేశారు.
సింహాద్రి అప్పన్న సేవలో గాయని సుశీల - darshanam
విశాఖ సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ గాయని పి. సుశీల దర్శించుకున్నారు.
గాయని సుశీల