విశాఖ జిల్లా చోడవరంలో ఓటర్లను కొంతమంది స్థానిక నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రచారం పేరుతో విందు నిర్వహించారు.
ప్రచారం అనంతరం విందు ఏర్పాటు
By
Published : Apr 1, 2019, 8:00 PM IST
ప్రచారం అనంతరం విందు ఏర్పాటు
విశాఖ జిల్లా చోడవరంలో ఓటర్లను కొంత మంది ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం అనంతరం.. విందులు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని నర్సయ్యపేటలో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది వైకాపా నేతల పనే అని తెలుస్తోంది.