ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో వడగళ్ల వాన.. చల్లబడిన వాతావరణం - విశాఖ మన్యంలో వర్షం

విశాఖ మన్యంలో వడగళ్ల వాన కురిసింది. కాసేపు వర్షం జనాన్ని ఇబ్బంది పెట్టినా... తీవ్రమైన ఎండల నుంచి మాత్రం జనానికి ఉపశమనం కలిగించింది.

rain in paderu

By

Published : May 11, 2019, 5:36 PM IST

Updated : May 11, 2019, 6:33 PM IST

మన్యంలో వడగళ్ల వాన

విశాఖ మన్యం పాడేరులో వడగళ్ల వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గంటపాటు భారీ వర్షంతో పాటు... వడగళ్లు పడ్డాయి. ఉదయం నుంచి 36 డిగ్రీల వేసవి తాపంతో ఇబ్బందిపడిన ప్రజలకు.. వర్షాలతో చల్లబడిన వాతావరణం ఉపశమనం కలిగించింది. ఈ మేరకు.. ప్రజలను ఆర్టీజీఎస్ ముందే అప్రమత్తం చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చరవాణులకు సందేశాలు పంపింది.

Last Updated : May 11, 2019, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details