విశాఖ జిల్లాలోని సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అధ్యక్షత వహించనున్నారు. సభ్యులుగా మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అదీప్‌రాజు, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ వ్యవహరించనున్నారు. కార్యదర్శిగా సింహాచలం దేవస్థానం ఈవోను ప్రభుత్వం నియమించింది.
పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి కమిటీ
సింహాచలం పంచ గ్రామాల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. మంత్రి వెల్లంపల్లి అధ్యక్షతన... 4 సభ్యుల కమిటీ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
పంచ గ్రామాల పరిష్కారానికి నూతన కమిటీ