వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ లో రగడ చోటు చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు. తమను కనీసం పట్టించుకోవట్లేదని 22వ డివజన్ కు చెందిన వైకాపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత పార్టీలోనే రగడ.. బొత్సపై వైకాపా కార్యకర్తల ఆగ్రహం - vishaka
వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్లో రగడ చోటు చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు.
బొత్స సత్యనారాయణ