అన్న క్యాంటీన్లు తెరవండి.. అక్కాచెల్లెళ్ల నిరసన - darna
మూసిన అన్న క్యాంటీన్లు తెరవాలంటూ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పేదవారికి కేవలం 5 రూపాయలతో కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేయడం దారుణమని తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు.
tdp
.
Last Updated : Aug 2, 2019, 12:40 PM IST