విశాఖ జిల్లా నర్సీపట్నంకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన.. తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. రక్తదాన శిబిరంలో పాల్గోనటానికి వచ్చిన లోకేష్ అన్న క్యాటీన్ను సందర్శించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సీనయర్ నాయకులు పాత్రలతో పాటు ఆయన తనయుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
అన్న క్యాంటీన్ పునఃప్రారంభం - విశాఖ జిల్లా
విశాఖ జిల్లా నర్సీపట్నంకు వచ్చిన నారా లోకేష్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అన్న క్యాంటీన్ల కార్యక్రమానికి శ్రీకారం...లోకేష్