ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏఎన్ఎం లకు మద్దతుగా మాజీమంత్రి శ్రావణ్ కుమార్ - former minister Shravan Kuma

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 23 రోజులుగా పాడేరులో ఏఎన్ఎంలు నిరసనను కొనసాగిస్తున్నారు. వీరికి మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారు.

ANMs have been protesting for the past 23 days seeking job security. They were supported by former minister Shravan Kumar at paderu in vishaka ANMs have been protesting for the past 23 days seeking job security. They were supported by former minister Shravan Kumar at paderu in vishaka

By

Published : Sep 1, 2019, 2:33 PM IST

ఏఎన్ఎంల ధర్నాకు మద్దతుగా మాజీమంత్రి శ్రావణ్ కుమార్

విశాఖ మన్య కేంద్రం పాడేరు ఐటీడీఏ వద్ద గత23రోజులుగా ఏఎన్ఎంలు ఆందోళన చేపడుతున్నారు.తమను రెగ్యులర్ చేసి గ్రామ సచివాలయంల ఉద్యోగాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 17ఏళ్లుగా పనిచేసిన తమను రేగులర్ చేయాలని ఎన్నో సాధక బాధలు భరించి పనిచేస్తున్న మమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఏఎన్ఎం లను పరామర్శించి,అండగా ఉంటానని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details