ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లి నూకాలమ్మ హుండీ ఆదాయం లెక్కింపు - visakha district news

విశాఖ జిల్లాలో ప్రముఖ దేవాలయమైన అనకాపల్లి నూకాలమ్మ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 26 వరకు 24లక్షల 4వేల 550 నగదు వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.

నూకాలమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
నూకాలమ్మ హుండీ ఆదాయం లెక్కింపు

By

Published : Apr 27, 2021, 12:01 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి నుకాలమ్మ ఆలయం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 26 వరకు భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాలయ ప్రాంగణంలో లెక్కించారు. 24 లక్షల 4 వేల 550 నగదు, 21.5 వందల మిల్లీ గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి భక్తుల నుంచి హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇంచార్జ్ ఈవో నగేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details