దళితులు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు.దళిత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న,గొల్ల బాబురావు..దళితులు రాజకీయంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని ఉపయోగించుకోవాలని దుర్వినియోగం చేయరాదని నక్కపల్లి సర్కిల్ సీఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు కృషిచేయాలి:ఎమ్మెల్యే గొల్ల బాబురావు - అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలి
విశాఖలో దళితులు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలి...ఎమ్మెల్యే గొల్ల బాబురావు