"వసతిగృహంలో సమస్యలు పరిష్కరించాలి" - darna
వసతిగృహాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బీసీ వసతి గృహ విద్యార్థులు డిమాండ్ చేశారు.
aisf-students-dharna
.