విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడిపై పడిన ఉక్కుద్రవం - Srinivasa rao
1
22:28 July 17
విశాఖ స్టీల్ జనరల్ ఆస్పత్రికి తరలింపు
Accident in Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-1 విభాగంలో ప్రమాదం జరిగింది. ఎల్‌పివి వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుపై ద్రవ రూప ఉక్కు పడటంతో 80 శాతం పైగా గాయాలయ్యాయి. వెంటనే సహచర కార్మికులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Jul 17, 2022, 10:38 PM IST