విశాఖపట్నం జిల్లా నాతవరంలోని తాండవ జలాశయం ప్రధాన కాలువ పక్కనే ఉన్న రహదారిపై వెళ్తున్న ట్రాక్టర్... ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ అప్పలనాయుడు... చాకచక్యంతో బయటపడ్డాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు.
కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్... తప్పిన ప్రాణాపాయం - విశాఖపట్నం జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా నాతవరం తాండవ జలాశయం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తు ట్రాక్టరు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్... తప్పిన ప్రాణాపాయం