TICKETS: సెప్టెంబరు నెలకు సంబంధించిన వసతి కోటా టికెట్లను తితిదే రేపు విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ ఆర్జిత సేవలు పొందిన భక్తులకు ఈ నెల 12, 15, 17 తేదీల్లో ప్రత్యేక దర్శన కోటాను విడుదల చేయనుంది. వీటికి సంబంధించిన టికెట్లను రేపు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది.
TICKETS: రేపు వసతి కోటా టికెట్లు విడుదల చేయనున్న తితిదే - తిరుపతి జిల్లా తాజా వార్తలు
TICKETS: సెప్టెంబరు నెలకు సంబంధించిన వసతి కోటా టికెట్లను తితిదే రేపు విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
TTD
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం: తిరుమలలో ఈనెల 12న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏడాదికి నాలుగుసార్లు దీనిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ప్రకటించింది. తిరుమంజనం దృష్ట్యా మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు.
ఇవీ చదవండి:
TAGGED:
tirupati latest news