Manchu Mohan Babu: తిరుమల శ్రీవారిని మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంచు విష్ణుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు ఫ్యామిలీ - Tirumala Updates
Manchu Mohan Babu: ఈ రోజు తిరుమలలో శ్రీవారిని మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న... మంచు ఫ్యామిలీ