పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం బలరాంపురంలో ఘర్షణ జరిగింది. ఉపసర్పంచ్ పదవి విషయంలో మొదలైన వాగ్వాదం.. దాడి వరకు వెళ్లింది. తెదేపా వర్గానికి చెందిన నేతల ఇళ్లపై వైకాపా శ్రేణుల దాడి చేశారు. ఐదుగురు తెదేపా వర్గీయులకు గాయాలయ్యాయి. కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
తెదేపా కార్యకర్తల ఇళ్లపై... వైకాపా శ్రేణుల దాడి - AP Political news
శ్రీకాకుళం జిల్లా బలరాంపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపా వర్గీయులపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
తెదేపా వర్గీయుల ఇళ్లపై వైకాపా శ్రేణుల దాడి