ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెల్త్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - patients

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో హెల్త్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు తరలివచ్చి రోగులకు పరీక్షలు నిర్వహించారు.

By

Published : Jun 2, 2019, 5:15 PM IST

హెల్త్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో హెల్త్ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన వైద్యులు మురళీధర్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 50 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details