ఇవి చదవండి
ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన - awareness
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మహేంద్ర డైట్ కళాశాల వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఓటు ఆవశ్యకతను వివరించారు.
ఓటుపై అవగాహన కార్యక్రమం
ఇవి చదవండి