ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనాల దొంగలు అరెస్టు... ఆటోలు, బైక్​లు స్వాధీనం - arrested

ద్విచక్ర వాహనాలు, ఆటోలను చోరీ చేస్తున్న ముగ్గురు కేటుగాళ్లను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలు

By

Published : May 17, 2019, 8:19 PM IST

వాహనాల దొంగలు అరెస్టు

వాహనాలు దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7 ద్విచక్రవాహనాలతో పాటు 4 అటోలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి చెప్పారు. ఈ వాహనాలను విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వాటిగా గుర్తించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details