శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ వంతెన సమీపంలో కలకలం నెలకొంది. పొన్నాడ చెరువు గట్టు పక్కన గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది. యువకుడిపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్లు ఆనవాలు దొరికాయి. మృతదేహం సమీపంలో మద్యం సీసాలతోపాటు ఖాళీ పెట్రోలు సీసాను పోలీసులు గుర్తించారు. మృతుని వయస్సు 30 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
పొన్నాడ చెరువు గట్టుపై గుర్తు తెలియని శవం - body
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ వంతెన సమీపంలో గుర్తు తెలియని శవం లభించింది. దొరికిన ఆనవాళ్లను బట్టి పెట్రోలు పోసి నిప్పు అంటించినట్లు తెలుస్తోంది.
పొన్నాడ చెరువు గట్టు పై గుర్తు తెలియని శవం
Last Updated : Jun 18, 2019, 4:27 PM IST