శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామపరిధిలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సహస్ర అభిషేకాలను ఘనంగా నిర్వహించారు . సకాలంలో వర్షాలు కురవాలని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపారు. భక్తులు స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వాసుదేవరావు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
ఉమా రామలింగేశ్వరస్వామికి ఘనంగా సహస్ర అభిషేకం - Uma Ramalingeshwaraswamy Templ
వర్షాలు కురవాలని అన్నవరం గ్రామ పరిధిలో ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో సహస్ర అభిషేకాలు నిర్వహించారు.
Uma Ramalingeshwaraswamy Temple held a thosand times of anointing at Annavaram village at srikakulam district