శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. గ్రామ సచివాలయ పోస్టుల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు రావడం .. వాహనాలు రాకపోకలతో ట్రాఫిక్ నిలిచిపోయింది .దాదాపు గంటదాకా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్సులు లేక దూరప్రాంతాలకు వెళ్లే వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
నరసన్నపేటలో నిలిచిన ట్రాఫిక్ - srikakulam district
నరసన్నపేటలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
trafic at srikakulam district