శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మర్రివలస గ్రామంలో పిడుగుపాటుతో 7 మేకలు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నడిమి వలస, చేతు భీమవరం, బాతువ గ్రామాల్లో సుమారు ఎనిమిది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి.
పిడుగుపాటుకు మేకలు మృతి - srikakulam district
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో పిడుగుపాటు కారణంగా 7 మేకలు మృతి చెందాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
పిడుగుపాటుకు మేకలు మృతిపిడుగుపాటుకు మేకలు మృతి