స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో పరిశుభ్రత లోపించిందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ తెలిపారు. పారిశుద్ధ్య పనులు సరిగా నిర్వహించకపోవడంపై మున్సిపల్ కమిషనర్ పుష్పనాదాన్ని నిలదీశారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా చూడాలని సూచించారు.పట్టణాల్లో అపరిశుభ్రతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
"పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత" - palakollu
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొల్లు నగర పంచాయతీలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
!["పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3968949-89-3968949-1564297073765.jpg)
swatcch bharat program in palakollu in srikakulam district
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి... సునీల్ థియోటర్
ఇదీ చూడండి...గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు