ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు సంక్షేమ అధికారి వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక సమస్యలు వస్తాయని... ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేసి... పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని విద్యార్థులు నినాదాలు చేశారు.
ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ విద్యార్థుల ర్యాలీ - palstic
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ... పాలకొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంతో ప్రాణాలకు ముప్పు అంటూ నినాదాలు చేశారు.
ప్లాస్టిక్‌ను నిషేదించాలంటూ విద్యార్థులు ర్యాలీ