ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనారోగ్యంతో జవాన్ మృతి - జవాన్

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమేశ్ బాబు... ఈనెల 7వ తేదీన అనారోగ్యంతో పుణేలో మరణించారు.

అనారోగ్యంతో జవాన్ మృతి

By

Published : Aug 11, 2019, 11:15 AM IST

అనారోగ్యంతో జవాన్ మృతి

పాతపట్నం మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమేశ్ బాబు.. మహారాష్ట్రలోని పుణేలో అనారోగ్యంతో మృతిచెందారు. విశాఖపట్నం నుంచి పోలీసులు, సైనిక అధికారులు.. స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఆ వాహనానికి స్థానిక యువకులు ఎదురుగా వెళ్లి.. ద్విచక్రవాహనాలపై ర్యాలీ తీశారు. సైనికుడి ఇంటివద్ద అధికారులు గౌరవ వందనం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details