హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్ నూమా ఎక్స్ ప్రెస్...శ్రీకాకుళం జిల్లా తిలారు రైల్వేస్టేషన్ కు చేరుకునేసరికి సరికి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.అదే సమయంలో రైలు బ్రేకులు ముడుచుకుపోవడంతో తిలారు రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు.రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీయగా...ఈ క్రమంలో పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. 20నిమిషాల అనంతరం రైలు మళ్ళీ యధావిధిగా నడిచింది.
ఫలక్నూమా ఎక్స్ప్రెస్కు స్వల్పప్రమాదం
హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో శ్రీకాకుళం చేరుకోగానే అకస్మాత్తుగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలును తిలారు స్టేషన్లో ఆపివేశారు.
ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా కమ్ముకున్న పొగలు